No Comments
    అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏు అమెరికా పర్యటన చేసి అక్కడి నగరా గురించి ప్రచారం
చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌ుగా మారుస్తామని అంటున్నారు. ఆనగరాు బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, ఫ్యొూషన్‌ సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీు వసూు చేస్తారని తెలియజేస్తున్నారు.
    ఎంఎల్‌ఏ  ప్రకటను చాలా హాస్యాస్పధంగా ఉన్నాయి. వారి చేప్పేవిషయాు విశాఖనగర ప్రజకు తెలియనవికావు. ఆనగరాల్లో స్థానిక ప్రభుత్వాు ప్రజ ఎడ ఎలాంటి బాధ్యతు నిర్వర్తిస్తున్నాయో వాటిని చెప్పకుండా మరుగున పరుస్తున్నారు. పైపైవిషయాు చెప్పి విశాఖ మున్సిపల్‌ సేవన్ని ప్రైవేట్‌పరం చేయానే కుట్రచేస్తున్నారు. ఈ చర్చను భారత కమ్యునిస్టుపార్టీ(మార్క్సీస్టు) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.అలాగే విశాఖ నగరాభివృద్ది పై బహిరంగచర్చకు రావాని ప్రజాప్రతినిధును సిపిఐ(ఎం) కోరుచున్నది. 
    అమెరికాలో నగర ప్రజసేమ, మౌలికసదుపాయా క్పన పూర్తిబాధ్యత స్థానిక ప్రభుత్వాదే. మనరాష్ట్రంలో వలే ప్రైవేట్‌ సంస్థ ప్రమేయం ఉండదు. న్యూయార్క్‌సిటీలో 1865 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిల్లో కెజి నుండి 10G2 వరకు విద్య అందిస్తాయి. వీటిలో ్ల సుమారు 11క్ష విద్యార్ధు చదువు చున్నారు.ఈ స్కూల్స్‌ పూర్తిగా న్యూయార్క్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌  ఆధీనంలోనే నడుస్తాయి. క్షా ముప్పైఐదు వేమంది టీచర్స్‌, సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్‌ రంగంలో 5శాతం కూడా స్కూల్స్‌లేవు. పూర్తిగా ఉచితవిద్య, రవాణా సదుపాయం ఉచితం, మధ్యహ్నం భోజనం ఉచితం. ఇదే స్థితి శాన్‌ఫ్రాన్సిస్‌కో, వాషింగ్‌టన్‌లో కూడా ఉంది.
    విశాఖ నగరంలో 1నుండి 5వ తరగతి వరకు 120 పాఠశాలు,17 హైస్కూల్స్‌ మాత్రమే జివిఎంసి బాధ్యత వహిస్తున్నది. 80శాతం విద్య పూర్తిగా ప్రైవేట్‌ ఆధీనంలో నడుస్తున్నది. ఫీజు విచ్చవిడి. జివిఎంసి పాఠశాలో  మౌలిక సదుపాయాు లేక అనాధాశ్రయాగా ఉన్నాయి కనీసం మరుగుదొడ్లు కూడ లేని దుస్థితి.
    శ్రాన్‌ఫ్రాన్సిస్‌కో నగరంలో 8.62క్ష జనాభ ఉంది, ఈ నగరపాక సంస్థ ఆధీనంలో నడుస్తున్న పాఠశాలో 9,551 మంది టీచర్స్‌, సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 94 వేమంది విద్యార్ధు, తసరి విద్యార్ధికి ఏడాదికి 6.25 క్షు ఖర్చుచేస్తున్నది. ఏడాదికి విద్యారంగంపై 334 కోట్లు స్థానిక మున్సిపల్‌ బడ్జెట్‌లో ఖర్చుచేస్తున్నరు.
    జివిఎంసి తనబడ్జెట్‌ లో కేవం 1శాతం మాత్రమే విద్యారంగంపై ఖర్చు చేస్తున్నది. టీచర్స్‌, సిబ్బంది మొత్తం కేవం 920 మంది మాత్రమే ఉన్నారు.
వాటర్‌:
    శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరానికి రోజుకి మంచినీరు ` ఎంజిడిలో సరఫరాఅవుతుంది అక్కడ పేదకు, సీనియర్‌ సిటిజన్స్‌, వికలాంగుకు         ఉచితంగాను, సబ్సిడీ రేట్లకు నీటిని సరఫరాచేస్తారు.
    విశాఖ నగరంలో రోజుకి 56 ఎంజిడిు మాత్రమే నీరు సరఫరా అవుతుంది, తీవ్రకొరత. ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ ప్రైవేట్‌ పరం చేశారు. విస్కో తో ప్రైవేట్‌ భాగస్వామ్యంపెంచారు. మొత్తం నీటి వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాన్నది వీరి విధానం.
డ్రైనేజీ:
    అమెరికా నగరాల్లో భూగర్భమురుగునీటి వ్యవస్థ ఉంది. విశాఖలో కేవం 6వార్డుల్లో నే ఉంది. అదీ అస్థవ్యస్ధంగా ఉంది. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం క్రింద 9 ఏళ్ళ క్రితం ప్రాంభించిన భూగర్భ మురుగునీటి పను నిధుసమస్యలతో అర్ధాంతరంగా ఆగిపోయింది.అదీ నగరంలో కొన్నిప్రాంతాకే పరిమితంమైయ్యింది. దీనిగురించి మాట్లాడరు. కేంద్ర రాష్ట్రాు నిధు ఇవ్వవు.
పార్కు:
    జివిఎంసి లో 124 పార్కున్నాయి, 40వార్డుల్లో పార్కు లేవు, ఉన్న పార్కుల్లో 81 పార్కు కోనీలో ఉన్నాయి. ఇవి నిధులేక కునార్లిుతున్నాయి. 856 జివిఎంసి ఓపెన్‌ స్పేస్‌ ప్రాంతాలో 213 ఆక్రమణకు గురయ్యాయి.
    శాన్‌ప్రాన్సిస్‌కో లో ప్రతి 10వే జనాభాకి ఒక కానీపార్కు ఉంది.1 నుండి 30 ఎకరా విస్తీర్ణంగ కోనీ పార్కు 166                         

back to top